ఆదికాండము 49:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 “షిమ్యోను లేవీ సోదరులు వారి ఖడ్గాలు హింసాయుధాలు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 షిమ్యోను లేవి అనువారు సహోదరులువారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు. See the chapterపవిత్ర బైబిల్5 “షిమ్యోను, లేవీ సోదరులు. తమ ఖడ్గములతో పోరాడటం అంటే వారికి ప్రీతి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 “షిమ్యోను లేవీ సోదరులు వారి ఖడ్గాలు హింసాయుధాలు. See the chapter |