Online Bible

- Advertisements -




ఆదికాండము 49:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

27 “బెన్యామీను ఆకలితో ఉన్న తోడేలు వంటివాడు; ఉదయం అతడు ఎరను మ్రింగుతాడు, సాయంత్రం దోచుకున్నది పంచుతాడు.”

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

27 బెన్యామీను చీల్చునట్టి తోడేలు అతడు ఉదయమందు ఎరనుతిని అస్తమయమందు దోపుడుసొమ్ము పంచుకొనును.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

27 బెన్యామీను ఆకలిగొన్న తోడేలు. అతడు ఉదయాన ఎరను మింగి, దోచుకున్న దాన్ని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.”

See the chapter Copy

పవిత్ర బైబిల్

27 “బెన్యామీను ఆకలిగొన్న తోడేలు వంటివాడు. ఉదయాన అతడు చంపుకొని తింటాడు. మిగిలిన దానిని అతడు సాయంకాలం పంచుకొంటాడు.”

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

27 “బెన్యామీను ఆకలితో ఉన్న తోడేలు వంటివాడు; ఉదయం అతడు ఎరను మ్రింగుతాడు, సాయంత్రం దోచుకున్నది పంచుతాడు.”

See the chapter Copy




ఆదికాండము 49:27

Follow us:

Advertisements


Advertisements