ఆదికాండము 49:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 “నఫ్తాలి స్వేచ్ఛ ఇవ్వబడిన లేడి అతడు అందమైన లేడిపిల్లలను కంటాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 నఫ్తాలి వదిలిపెట్టిన లేడి. అతనికి అందమైన పిల్లలుంటారు. See the chapterపవిత్ర బైబిల్21 “స్వేచ్ఛగా పరుగులెత్తే లేడివంటివాడు నఫ్తాలి. అతని మాటలు విన సొంపుగా ఉంటాయి.” See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 “నఫ్తాలి స్వేచ్ఛ ఇవ్వబడిన లేడి అతడు అందమైన లేడిపిల్లలను కంటాడు. See the chapter |