ఆదికాండము 42:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 అతనికి, ‘మేము యథార్థవంతులం; వేగులవారం కాము. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 అప్పుడు–మేము యథార్థవంతులము, వేగులవారము కాము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 అప్పుడు మేము, ‘అయ్యా, మేము నిజాయితీపరులం, గూఢచారులం కాదు. See the chapterపవిత్ర బైబిల్31 కానీ మేము నిజాయితీపరులం అని, గూఢచారులకు చెందినవాళ్లం కాదని మేము చెప్పాం. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 అతనికి, ‘మేము యథార్థవంతులం; వేగులవారం కాము. See the chapter |