ఆదికాండము 41:53 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం53 ఈజిప్టులో సమృద్ధి కలిగిన ఏడు సంవత్సరాలు ముగిశాయి, See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)53 ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంటపండిన సంవత్సరములు గడచిన తరువాత See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201953 ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంట పండిన ఏడేళ్ళు గడిచిపోయాయి. See the chapterపవిత్ర బైబిల్53 ఏడు సంవత్సరాల పాటు ప్రజలు తినేందుకు అవసరమైన ఆహారం అంతా వారికి ఉండినది. కానీ ఆ సంవత్సరాలు ముగిశాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం53 ఈజిప్టులో సమృద్ధి కలిగిన ఏడు సంవత్సరాలు ముగిశాయి, See the chapter |