ఆదికాండము 41:47 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 ఏడు సమృద్ధిగల సంవత్సరాల్లో భూమిపై విస్తారమైన పంట పండింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 సమృద్ధిగా పంటపండిన యేడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 సమృద్ధిగల ఏడేళ్ళలో భూమి చాలా విరివిగా పండింది. See the chapterపవిత్ర బైబిల్47 ఏడు మంచి సంవత్సరాల కాలంలోనూ దేశంలో పంటలు బాగుగా పండాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 ఏడు సమృద్ధిగల సంవత్సరాల్లో భూమిపై విస్తారమైన పంట పండింది. See the chapter |