ఆదికాండము 38:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 ఆమె బిడ్డను కనే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 ఆమె ప్రసవకాలమందు కవల వారు ఆమె గర్భమందుండిరి. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 నెలలు నిండినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. See the chapterపవిత్ర బైబిల్27 తామారు ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమెకు కవలలు పుడతారని వారికి తెలిసింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 ఆమె బిడ్డను కనే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. See the chapter |