ఆదికాండము 36:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 అనా సంతానం: కుమారుడైన దిషోను, కుమార్తెయైన ఒహోలీబామా. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 అనా సంతానము దిషోను అనా కుమార్తెయైన అహొలీబామా. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 అనా కొడుకు దిషోను, కూతురు అహొలీబామా. See the chapterపవిత్ర బైబిల్25 దిషోను, అహోలీబామా అనే వారికి అనా తండ్రి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 అనా సంతానం: కుమారుడైన దిషోను, కుమార్తెయైన ఒహోలీబామా. See the chapter |