ఆదికాండము 36:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ఇది ఏశావు అనగా ఎదోము కుటుంబ వంశావళి: See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఎదోమను ఏశావు వంశావళి ఇదే, See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ఎదోము అనే మారు పేరు గల ఏశావు వంశావళి ఇది. See the chapterపవిత్ర బైబిల్1 ఏశావు (ఎదోము అని కూడ అతనికి పేరు) కుటుంబ జాబితా ఇది: ఏశావు కనాను దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ఇది ఏశావు అనగా ఎదోము కుటుంబ వంశావళి: See the chapter |