ఆదికాండము 32:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 వారిని ఏరు దాటించి, తనకున్న ఆస్తినంతా వారితో పంపించాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 యాకోబు వారిని తీసికొని ఆ యేరు దాటించి తనకు కలిగినదంతయు పంపి వేసెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 యాకోబు వారిని ఆ యేరు దాటించి తనకు కలిగిందంతా వారితో పంపేశాడు. See the chapterపవిత్ర బైబిల్23 తన కుటుంబాన్ని నది దాటించాడు యాకోబు. తర్వాత యాకోబు తనకి కలిగిన దాన్ని అంతటినీ నది దాటించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 వారిని ఏరు దాటించి, తనకున్న ఆస్తినంతా వారితో పంపించాడు. See the chapter |