Online Bible

- Advertisements -




ఆదికాండము 32:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 యాకోబు కూడా బయలుదేరి వెళ్తుండగా దేవదూతలు అతన్ని కలిశారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 యాకోబు తన దారిలో వెళ్తూ ఉండగా దేవదూతలు అతనికి ఎదురయ్యారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

1 యాకోబు కూడ అక్కడ నుండి వెళ్లి పోయాడు. అతడు ప్రయాణం చేస్తుండగా దేవుని దూతలను చూశాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 యాకోబు కూడా బయలుదేరి వెళ్తుండగా దేవదూతలు అతన్ని కలిశారు.

See the chapter Copy




ఆదికాండము 32:1

Follow us:

Advertisements


Advertisements