ఆదికాండము 31:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 మూడవ రోజు యాకోబు పారిపోయాడని లాబానుకు తెలియజేయబడింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 యాకోబు పారిపోయెనని మూడవదినమున లాబానుకు తెలుపబడెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 యాకోబు పారిపోయాడని మూడో రోజుకి లాబానుకు తెలిసింది. See the chapterపవిత్ర బైబిల్22 యాకోబు పారిపోయినట్లు మూడు రోజుల తర్వాత లాబానుకు తెలిసింది. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 మూడవ రోజు యాకోబు పారిపోయాడని లాబానుకు తెలియజేయబడింది. See the chapter |