ఆదికాండము 28:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 యాకోబు బెయేర్షేబను విడిచి హారాను వైపు వెళ్లాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10-11 యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తూ See the chapterపవిత్ర బైబిల్10 యాకోబు బెయేర్షెబా విడిచి హారాను వెళ్లాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 యాకోబు బెయేర్షేబను విడిచి హారాను వైపు వెళ్లాడు. See the chapter |