Online Bible

- Advertisements -




ఆదికాండము 26:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 అక్కడినుండి అతడు బెయేర్షేబకు వెళ్లాడు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23-24 అక్కడనుండి అతడు బెయేర్షె బాకు వెళ్లెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై–నేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము; నా దాసుడైన అబ్రాహామునుబట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదనని చెప్పెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 అప్పుడు అక్కడనుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్ళాడు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

23 ఆ చోటు నుండి ఇస్సాకు బెయేర్షెబాకు వెళ్లాడు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 అక్కడినుండి అతడు బెయేర్షేబకు వెళ్లాడు.

See the chapter Copy




ఆదికాండము 26:23

Follow us:

Advertisements


Advertisements