Online Bible

- Advertisements -




ఆదికాండము 25:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 ఇష్మాయేలు కుమారులు, వారు పుట్టిన క్రమం ప్రకారం వారి పేర్లు: ఇష్మాయేలు యొక్క మొదటి కుమారుడు నెబాయోతు, కేదారు, అద్బీయేలు, మిబ్శాము,

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 ఇష్మాయేలు జ్యేష్ఠకుమారుడైన నెబాయోతు కేదారు అద్బయేలు మిబ్శాము

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 ఇష్మాయేలు పెద్ద కొడుకు అయిన నేబాయోతూ, కేదారు, అద్బయేలూ, మిబ్శామూ,

See the chapter Copy

పవిత్ర బైబిల్

13 ఇష్మాయేలు కుమారుల పేర్లు ఇవి: మొదటి కుమారుని పేరు సేబాయోతు, తర్వాత కేదారు పుట్టాడు, తర్వాత అద్బయేలు, మిబ్శాము,

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 ఇష్మాయేలు కుమారులు, వారు పుట్టిన క్రమం ప్రకారం వారి పేర్లు: ఇష్మాయేలు యొక్క మొదటి కుమారుడు నెబాయోతు, కేదారు, అద్బీయేలు, మిబ్శాము,

See the chapter Copy




ఆదికాండము 25:13

Follow us:

Advertisements


Advertisements