Online Bible

- Advertisements -




ఆదికాండము 25:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 అబ్రాహాము కెతూరా అనే మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు,

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 అబ్రాహాము మరల ఒక స్త్రీని వివాహము చేసి కొనెను, ఆమె పేరు కెతూరా.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 అబ్రాహాము మళ్ళీ ఇంకో స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా.

See the chapter Copy

పవిత్ర బైబిల్

1 అబ్రాహాము మళ్లీ పెళ్లి చేసుకొన్నాడు. ఆయన క్రొత్త భార్య పేరు కెతూరా.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 అబ్రాహాము కెతూరా అనే మరొక స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు,

See the chapter Copy




ఆదికాండము 25:1

Follow us:

Advertisements


Advertisements