Online Bible

- Advertisements -




ఆదికాండము 24:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 అబ్రాహాము, “ఖచ్చితంగా నా కుమారున్ని అక్కడికి తీసుకెళ్లకూడదు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 అబ్రాహాము–అక్కడికి నా కుమారుని తీసికొని పోకూడదు సుమీ.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 అప్పుడు అబ్రాహాము “ఎట్టి పరిస్థితిలోనూ నా కొడుకుని నువ్వు అక్కడికి తీసుకు వెళ్ళకూడదు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

6 అబ్రాహాము అతనితో చెప్పాడు: “వద్దు, నా కుమారున్ని ఆ దేశం తీసుకు వెళ్లొద్దు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 అబ్రాహాము, “ఖచ్చితంగా నా కుమారున్ని అక్కడికి తీసుకెళ్లకూడదు.

See the chapter Copy




ఆదికాండము 24:6

Follow us:

Advertisements


Advertisements