ఆదికాండము 24:57 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం57 అప్పుడు వారు, “యువతిని పిలిచి ఆమె ఏమంటుందో అడుగుదాం” అని అన్నారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)57 వారు–ఆ చిన్న దానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201957 అప్పుడు వాళ్ళు అమ్మాయిని పిలిచి తను ఏమంటుందో తెలుసుకుందాం See the chapterపవిత్ర బైబిల్57 “రిబ్కాను పిలిచి, ఆమె ఇష్టం ఏమిటో మేము అడుగుతాం” అన్నారు రిబ్కా అన్న మరియు తల్లి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం57 అప్పుడు వారు, “యువతిని పిలిచి ఆమె ఏమంటుందో అడుగుదాం” అని అన్నారు. See the chapter |