Online Bible

- Advertisements -




ఆదికాండము 24:34 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

34 అప్పుడు అతడు, “నేను అబ్రాహాము సేవకుడను.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

34-35 అంతట అతడిట్లనెను–నేను అబ్రాహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

34 అప్పుడు అతడు ఇలా చెప్పాడు. “నేను అబ్రాహాము దాసుణ్ణి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

34 ఆ సేవకుడు చెప్పింది ఇది: “నేను అబ్రాహాము సేవకుడను.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

34 అప్పుడు అతడు, “నేను అబ్రాహాము సేవకుడను.

See the chapter Copy




ఆదికాండము 24:34

Follow us:

Advertisements


Advertisements