ఆదికాండము 24:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 అతనికి నీళ్లు ఇచ్చిన తర్వాత, “మీ ఒంటెలకు కూడా, వాటికి సరిపడే నీళ్లు చేది పోస్తాను” అని చెప్పింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 మరియు ఆమె అతనికి దాహ మిచ్చిన తరువాత–నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 ఆమె అతనికి తాగడానికి నీళ్ళు ఇచ్చిన తరవాత “మీ ఒంటెలు తాగేందుకు కూడా నీళ్ళు తోడి పోస్తాను” అని చెప్పి See the chapterపవిత్ర బైబిల్19 అతను త్రాగటానికి నీళ్ళు పోయడం అయిన వెంటనే, “నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తాను” అంది రిబ్కా. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 అతనికి నీళ్లు ఇచ్చిన తర్వాత, “మీ ఒంటెలకు కూడా, వాటికి సరిపడే నీళ్లు చేది పోస్తాను” అని చెప్పింది. See the chapter |