ఆదికాండము 23:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14-15 ఎఫ్రోను అబ్రాహాముకు జవాబిస్తూ, “నా ప్రభువా, మా మాట వినండి; దాని ఖరీదు నాలుగు వందల షెకెళ్ళ వెండి, అయితే నాకు మీకు మధ్య అదెంత? మీ భార్య మృతదేహాన్ని పాతిపెట్టండి” అన్నాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14-15 అందుకు ఎఫ్రోను–అయ్యా నా మాట వినుము; ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును; నాకు నీకు అది యెంత? మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామున కుత్తరమిచ్చెను; See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 దానికి ఎఫ్రోను ఇలా జవాబిచ్చాడు. See the chapterపవిత్ర బైబిల్14 అబ్రాహాముకు ఎఫ్రోను ఇలా జవాబు చెప్పాడు: See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14-15 ఎఫ్రోను అబ్రాహాముకు జవాబిస్తూ, “నా ప్రభువా, మా మాట వినండి; దాని ఖరీదు నాలుగు వందల షెకెళ్ళ వెండి, అయితే నాకు మీకు మధ్య అదెంత? మీ భార్య మృతదేహాన్ని పాతిపెట్టండి” అన్నాడు. See the chapter |