ఆదికాండము 22:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 రయూమా అనే అతని ఉంపుడుగత్తె కూడా కుమారులు కన్నది: తెబహు, గహము, తహషు, మయకా. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 మరియు రయూమా అను అతని ఉపపత్నియు తెబహును, గహమును తహ షును మయకాను కనెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 అతని ఉంపుడుకత్తె రెయూమా ద్వారా అతనికి తెబహు, గహము, తహషు, మయకా పుట్టారు. See the chapterపవిత్ర బైబిల్24 మరియు నాహోరు దాసియైన రయూమా ద్వారా అతనికి ఇంకా నలుగురు కుమారులు తెబహు, గహము, తహషు, మయకా కలిగారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 రయూమా అనే అతని ఉంపుడుగత్తె కూడా కుమారులు కన్నది: తెబహు, గహము, తహషు, మయకా. See the chapter |