ఆదికాండము 21:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము నూరు సంవత్సరాల వృద్ధుడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము వయస్సు నూరేళ్ళు. See the chapterపవిత్ర బైబిల్5 తన కుమారుడు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము వయస్సు 100 సంవత్సరాలు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాహాము నూరు సంవత్సరాల వృద్ధుడు. See the chapter |