ఆదికాండము 17:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 “నేను నీతో చేస్తున్న నిబంధన ఇదే: నీవు అనేక జనాంగాలకు తండ్రివవుతావు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 నువ్వు అనేక జాతులకు మూల పురుషుడివి అవుతావు. See the chapterపవిత్ర బైబిల్4 “మన ఒడంబడికలో నా భాగం ఇది. అనేక జనములకు నిన్ను తండ్రిగా నేను చేస్తాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 “నేను నీతో చేస్తున్న నిబంధన ఇదే: నీవు అనేక జనాంగాలకు తండ్రివవుతావు. See the chapter |