ఆదికాండము 13:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 అబ్రాము పశువులు, వెండి బంగారాలతో ఎంతో ధనవంతుడయ్యాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 అబ్రాము వెండి బంగారము పశువులుకలిగి బహు ధనవంతుడై యుండెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అబ్రాము చాలా ధనవంతుడు. అతనికి వెండి, బంగారం, పశువులు ఉన్నాయి. See the chapterపవిత్ర బైబిల్2 ఈ సమయానికి అబ్రాము చాలా ఐశ్వర్యవంతుడు. అతనికి చాలా విస్తారంగా పశువులు ఉన్నాయి. చాలా వెండి, బంగారం ఉన్నాయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 అబ్రాము పశువులు, వెండి బంగారాలతో ఎంతో ధనవంతుడయ్యాడు. See the chapter |