ఆదికాండము 1:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ఆదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ఆరంభంలో దేవుడు ఆకాశాలనూ భూమినీ సృష్టించాడు. See the chapterపవిత్ర బైబిల్1 మొట్ట మొదట దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ఆదిలో దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించారు. See the chapter |