గలతీయులకు 6:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరి భారాలను వారే మోయాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ప్రతివాడూ తన బరువు తానే మోసుకోవాలి గదా? See the chapterపవిత్ర బైబిల్5 ప్రతి ఒక్కడూ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరి భారాలను వారే మోయాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదము5 ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎవరి భారాలను వారే మోయాలి. See the chapter |