గలతీయులకు 3:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 మీరు పొందిన శ్రమ వ్యర్థమేనా? అదంతా నిజంగా వ్యర్థమేనా? See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 వ్యర్థముగానే యిన్ని కష్టములు అనుభవించితిరా? అది నిజముగా వ్యర్థ మగునా? See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? అవన్నీ నిజంగా వ్యర్థమైపోతాయా? See the chapterపవిత్ర బైబిల్4 మీరు ఇన్ని కష్టాలు వ్యర్థంగా అనుభవిస్తున్నారా? అది నేను అంగీకరించను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 మీరు పొందిన శ్రమ వ్యర్థమేనా? అదంతా నిజంగా వ్యర్థమేనా? See the chapterతెలుగు సమకాలీన అనువాదము4 మీరు పొందిన శ్రమ వ్యర్థమేనా? అదంతా నిజంగా వ్యర్థమేనా? See the chapter |