Online Bible

- Advertisements -




గలతీయులకు 1:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 అలాగే నా కంటే ముందు నుండి అపొస్తలులుగా ఉన్నవారిని సంప్రదించడానికి నేను యెరూషలేము వెళ్లలేదు, కాని నేను అరేబియాకు వెళ్లాను. తర్వాత దమస్కుకు తిరిగి వచ్చాను.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 నాకంటె ముందుగా అపొస్తలు లైన వారియొద్దకు యెరూషలేమునకైనను వెళ్లనులేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్లితిని; పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 నాకంటే ముందు అపొస్తలులైన వారి దగ్గరికి గానీ, యెరూషలేముకు గానీ వెళ్ళలేదు, అరేబియా దేశానికి వెళ్ళి ఆ తరువాత దమస్కు పట్టణానికి తిరిగి వచ్చాను.

See the chapter Copy

పవిత్ర బైబిల్

17 నాకన్నా ముందునుండి అపొస్తలులుగా ఉన్నవాళ్ళను చూడటానికి నేను యెరూషలేము కూడా వెళ్ళలేదు. దానికి మారుగా నేను వెంటనే అరేబియా దేశానికి వెళ్ళి ఆ తర్వాత డెమాస్కసుకు తిరిగి వచ్చాను.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 అలాగే నా కంటే ముందు నుండి అపొస్తలులుగా ఉన్నవారిని సంప్రదించడానికి నేను యెరూషలేము వెళ్లలేదు, కాని నేను అరేబియాకు వెళ్లాను. తర్వాత దమస్కుకు తిరిగి వచ్చాను.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదము

17 అలాగే నా కంటే ముందు నుండి అపొస్తలులుగా ఉన్న వారిని సంప్రదించడానికి నేను యెరూషలేము వెళ్ళలేదు, కాని నేను అరేబియాకు వెళ్ళాను. తరువాత దమస్కుకు తిరిగి వచ్చాను.

See the chapter Copy




గలతీయులకు 1:17

Follow us:

Advertisements


Advertisements