నిర్గమ 40:27 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, పరిమళ వాసనగల ధూపాన్ని దాని మీద కాల్చాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 దానిమీద పరిమళ ద్రవ్యములను ధూపము వేసెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 ధూపవేదిక మీద పరిమళ ద్రవ్యాలను కాల్చి ధూపం వేశాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా చేశాడు. See the chapterపవిత్ర బైబిల్27 తర్వాత ఆ బంగారు బలిపీఠం మీద సువాసనగల పరిమళ ధూపం అతడు వేసాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే అతడు దీన్ని చేసాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం, పరిమళ వాసనగల ధూపాన్ని దాని మీద కాల్చాడు. See the chapter |