నిర్గమ 40:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అతని కుమారులను తీసుకువచ్చి వారికి చొక్కాలు తొడిగించాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 మరియు నీవు అతని కుమారులను తోడుకొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగించి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 తరువాత అతని కొడుకులను తీసుకువచ్చి వాళ్లకు చొక్కాలు తొడిగించాలి. See the chapterపవిత్ర బైబిల్14 తర్వాత అతని కుమారులకు వస్త్రాలు తొడిగించాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అతని కుమారులను తీసుకువచ్చి వారికి చొక్కాలు తొడిగించాలి. See the chapter |