నిర్గమ 40:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 గంగాళాన్ని దాని పీటను అభిషేకించి వాటిని పవిత్రం చేయాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 ఆ గంగాళమునకు దాని పీటకు అభిషేకముచేసి దాని ప్రతిష్ఠింపవలెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 గంగాళాన్ని, దాని పీటను అభిషేకించి, వాటిని ప్రతిష్ఠించాలి. See the chapterపవిత్ర బైబిల్11 తర్వాత గంగాళాన్ని, దాని కింద దిమ్మను అభిషేకించు. ఆ వస్తువులను పవిత్రం చేసేందుకు ఇలా చేయి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 గంగాళాన్ని దాని పీటను అభిషేకించి వాటిని పవిత్రం చేయాలి. See the chapter |