నిర్గమ 39:35 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 నిబంధన మందసం దాని మోతకర్రలు, ప్రాయశ్చిత్త మూత; See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 సాక్ష్యపు మందసమును దాని మోత కఱ్ఱలను, కరుణాపీఠమును, See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 శాసనాల పెట్టె, దాన్ని మోసే కర్రలు, కరుణాపీఠం, See the chapterపవిత్ర బైబిల్35 ఒడంబడిక పెట్టెను వారు మోషేకు చూపించారు. ఆ పెట్టెను మోసేందుకు ఉపయోగించే కర్రలను, పెట్టెను మూసివుంచే మూతను వారు అతనికి చూపించారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 నిబంధన మందసం దాని మోతకర్రలు, ప్రాయశ్చిత్త మూత; See the chapter |