నిర్గమ 36:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 సమావేశ గుడారం యొక్క మూలల కోసం రెండు చట్రాలు తయారుచేయబడ్డాయి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 వెనుకప్రక్కను మందిరముయొక్క మూలలకు రెండు పలకలను చేసెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 వెనుక వైపు మందిరం మూలలకు రెండు పలకలు చేశారు. See the chapterపవిత్ర బైబిల్28 పవిత్ర గుడారం వెనుక వైపు మూలలకు రెండు చట్రాలు అతడు చేసాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 సమావేశ గుడారం యొక్క మూలల కోసం రెండు చట్రాలు తయారుచేయబడ్డాయి. See the chapter |