నిర్గమ 36:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 సమావేశ గుడారపు దక్షిణ వైపుకు వారు ఇరవై చట్రాలు తయారుచేశారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 కుడివైపున, అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 మందిరానికి దక్షిణం దిక్కున, అంటే కుడివైపున ఇరవై పలకలు ఉండేలా చేశారు. See the chapterపవిత్ర బైబిల్23 గుడారం దక్షిణ భాగానికి 20 చట్రాలను వారు తయారు చేసారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 సమావేశ గుడారపు దక్షిణ వైపుకు వారు ఇరవై చట్రాలు తయారుచేశారు. See the chapter |