నిర్గమ 30:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 నీవు ఇశ్రాయేలీయులతో, ‘ఇది రాబోయే తరాలకు పవిత్రమైన అభిషేక తైలం అవుతుంది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 మరియు నీవు ఇశ్రాయేలీయులతో–ఇది మీ తరతరములకు నాకు ప్రతిష్ఠాభిషేకతైలమై యుండవలెను; See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 నీవు ఇశ్రాయేలు ప్రజలతో, ‘ఇది మీ తరతరాలకు నాకు పవిత్ర అభిషేక తైలంగా ఉండాలి. See the chapterపవిత్ర బైబిల్31 అభిషేక తైలం ఎల్లప్పుడు నాకు ప్రత్యేకమైనదిగా ఉంటుందని ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 నీవు ఇశ్రాయేలీయులతో, ‘ఇది రాబోయే తరాలకు పవిత్రమైన అభిషేక తైలం అవుతుంది. See the chapter |