నిర్గమ 28:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 “ఏఫోదు నిలువుటంగీని పూర్తిగా నీలి బట్టతో తయారుచేయాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 మరియు ఏఫోదు నిలువుటంగీని కేవలము నీలిదారముతో కుట్టవలెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 ఏఫోదు నిలువుటంగీని కేవలం నీలిరంగు దారంతోనే కుట్టాలి. See the chapterపవిత్ర బైబిల్31 “ఏఫోదు పైన ధరించేందుకు ఒక అంగీని చెయ్యాలి. అంగీని నీలంరంగు బట్టతోనే చెయ్యాలి. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 “ఏఫోదు నిలువుటంగీని పూర్తిగా నీలి బట్టతో తయారుచేయాలి. See the chapter |