నిర్గమ 28:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 రెండు బంగారు ఉంగరాలను చేసి వాటిని రొమ్ము పతకానికి రెండు చివర్లకు తగిలించాలి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 పతకమునకు రెండు బంగారు ఉంగరములు చేసి See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 పతకానికి రెండు బంగారు రింగులు చేసి See the chapterపవిత్ర బైబిల్23 బంగారు ఉంగరాలు రెండు చేసి న్యాయపతకం రెండు మూలల్లో పెట్టు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 రెండు బంగారు ఉంగరాలను చేసి వాటిని రొమ్ము పతకానికి రెండు చివర్లకు తగిలించాలి. See the chapter |