Online Bible

- Advertisements -




నిర్గమ 26:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 పడమర వైపు అంటే సమావేశ గుడారం యొక్క వెనుక వైపు ఆరు చట్రాలు తయారుచేయాలి,

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 పడమటితట్టు మందిరముయొక్క వెనుక ప్రక్కకు ఆరు పలకలను చేయవలెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 పడమర వైపు అంటే మందిరం వెనక వైపు ఆరు పలకలు చెయ్యాలి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

22 గుడారం వెనుక పశ్చిమ కొనకు ఇంకా ఆరు చట్రాలు నీవు చేయాలి.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 పడమర వైపు అంటే సమావేశ గుడారం యొక్క వెనుక వైపు ఆరు చట్రాలు తయారుచేయాలి,

See the chapter Copy




నిర్గమ 26:22

Follow us:

Advertisements


Advertisements