Online Bible

- Advertisements -




నిర్గమ 26:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 సమావేశ గుడారపు దక్షిణ వైపుకు ఇరవై చట్రాలు తయారుచేయాలి.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 ఇరువది పలకలు కుడివైపున, అనగా దక్షిణ దిక్కున మందిరమునకు పలకలను చేయవలెను.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 నీవు మందిరానికి పలకలు చేసేటప్పుడు ఇరవై పలకలు కుడి వైపున, అంటే దక్షిణ దిక్కున చెయ్యాలి.

See the chapter Copy

పవిత్ర బైబిల్

18 పవిత్ర గుడారం దక్షిణ పక్కకు 20 చట్రాలు చేయాలి.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 సమావేశ గుడారపు దక్షిణ వైపుకు ఇరవై చట్రాలు తయారుచేయాలి.

See the chapter Copy




నిర్గమ 26:18

Follow us:

Advertisements


Advertisements