నిర్గమ 22:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 “మీరు దేవుని దూషించకూడదు; మీ ప్రజల అధికారిని శపించకూడదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 నీవు దేవుని నిందింపగూడదు, నీ ప్రజలలోని అధికారిని శపింపకూడదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 నువ్వు దేవుణ్ణి దూషించకూడదు. నీ ప్రజల అధికారుల్లో ఎవరినీ శపించ కూడదు. See the chapterపవిత్ర బైబిల్28 “నీ దేవుణ్ణిగాని, నీ ప్రజల నాయకులనుగాని నీవు దూషించగూడదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 “మీరు దేవుని దూషించకూడదు; మీ ప్రజల అధికారిని శపించకూడదు. See the chapter |