నిర్గమ 20:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా పాటించడం జ్ఞాపకముంచుకోండి. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుము. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకోవాలి. See the chapterపవిత్ర బైబిల్8 “సబ్బాతును ఒక ప్రత్యేక రోజుగా ఉంచుకోవడం మరచిపోవద్దు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 సబ్బాతు దినాన్ని పరిశుద్ధంగా పాటించడం జ్ఞాపకముంచుకోండి. See the chapter |