నిర్గమ 20:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 మీ పొరుగువారికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 నీ పొరుగువానిమీద అబద్ధసాక్ష్యము పలుకకూడదు. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు. See the chapterపవిత్ర బైబిల్16 “నీ పొరుగువాళ్ల విషయంలో నీవు అబద్ధాలు చెప్పకూడదు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 మీ పొరుగువారికి వ్యతిరేకంగా అబద్ధసాక్ష్యం చెప్పకూడదు. See the chapter |