నిర్గమ 2:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 దేవుడు ఇశ్రాయేలీయులను చూసి వారి పట్ల దయ చూపించారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను; దేవుడు వారియందు లక్ష్యముంచెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూశాడు, వారిని పట్టించుకున్నాడు. See the chapterపవిత్ర బైబిల్25 ఇశ్రాయేలీయుల కష్టాలను దేవుడు చూచాడు. త్వరలోనే వారి కష్టాలను కడతేర్చాలని ఆయనకు తెలుసు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 దేవుడు ఇశ్రాయేలీయులను చూసి వారి పట్ల దయ చూపించారు. See the chapter |