Online Bible

- Advertisements -




నిర్గమ 15:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 అగాధజలాలు వారిని కప్పివేశాయి. రాయిలా వారు అడుగున మునిగిపోయారు.

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 అగాధజలములు వారిని కప్పెనువారు రాతివలె అడుగంటిపోయిరి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 రాళ్లవలె వాళ్ళు నడి సముద్రం అడుక్కి చేరుకున్నారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

5 లోతైన జలాలు వారిని కప్పేసాయి లోతు నీటిలో బండల్లా వాళ్లు మునిగిపొయ్యారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 అగాధజలాలు వారిని కప్పివేశాయి. రాయిలా వారు అడుగున మునిగిపోయారు.

See the chapter Copy




నిర్గమ 15:5

Follow us:

Advertisements


Advertisements