నిర్గమ 15:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 “మీరు మీ కుడిచేయి చాపగా భూమి మీ శత్రువులను మ్రింగివేసింది. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 నీ దక్షిణహస్తమును చాపితివి భూమి వారిని మ్రింగివేసెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 నీ కుడి చెయ్యి చాపినప్పుడు వాళ్ళను భూమి మింగివేసింది. See the chapterపవిత్ర బైబిల్12 నీ కుడి హస్తాన్ని పైకెత్తి ప్రపంచాన్నే నాశనం చేయగలవు! See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 “మీరు మీ కుడిచేయి చాపగా భూమి మీ శత్రువులను మ్రింగివేసింది. See the chapter |