నిర్గమ 13:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అబీబు అనే ఈ నెలలో ఈ రోజున మీరు బయలుదేరారు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 ఆబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 అబీబు అనే ఈ నెలలో ఈ రోజునే మీరు బయలుదేరి వచ్చారు. See the chapterపవిత్ర బైబిల్4 అబీబు మాసంలో ఈనాడు మీరు ఈజిప్టును విడిచి వెళ్తున్నారు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అబీబు అనే ఈ నెలలో ఈ రోజున మీరు బయలుదేరారు. See the chapter |