నిర్గమ 10:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 మోషే ఫరో దగ్గర నుండి వెళ్లి యెహోవాకు ప్రార్థన చేశాడు. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 అతడు ఫరో యొద్దనుండి బయలువెళ్లి యెహోవాను వేడుకొనెను. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 మోషే ఫరో దగ్గర నుండి బయలుదేరి వెళ్ళి యెహోవాకు ప్రార్ధించాడు. See the chapterపవిత్ర బైబిల్18 మోషే ఫరో దగ్గరనుండి వెళ్లిపోయి యెహోవాను ప్రార్థించాడు. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 మోషే ఫరో దగ్గర నుండి వెళ్లి యెహోవాకు ప్రార్థన చేశాడు. See the chapter |