నిర్గమ 10:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 ఫరో వెంటనే మోషే అహరోనులను పిలిపించి వారితో, “మీ దేవుడైన యెహోవాకు మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. See the chapterపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి –నేను మీ దేవుడైన యెహోవాయెడలను మీ యెడలను పాపముచేసితిని. See the chapterఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 కాబట్టి ఫరో మోషే అహరోనులను వెంటనే పిలిపించాడు. “నేను మీ పట్లా మీ దేవుడు యెహోవా పట్లా తప్పిదం చేశాను. See the chapterపవిత్ర బైబిల్16 వెంటనే మోషే అహరోనులను పిలిపించాడు ఫరో, “మీకు, మీ యెహోవా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసాను. See the chapterతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 ఫరో వెంటనే మోషే అహరోనులను పిలిపించి వారితో, “మీ దేవుడైన యెహోవాకు మీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. See the chapter |