Online Bible

- Advertisements -




నిర్గమ 1:6 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు, అతని అన్నదమ్ములు ఆ తరం వారందరు చనిపోయారు,

See the chapter Copy

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 యోసేపును అతని అన్నదమ్ములందరును ఆ తరము వారందరును చనిపోయిరి.

See the chapter Copy

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 యోసేపు, అతని అన్నదమ్ములు, వాళ్ళ తరం వారు అంతా చనిపోయారు.

See the chapter Copy

పవిత్ర బైబిల్

6 తర్వాత యోసేపు, అతని సోదరులు, వారి తరం వారు అందరూ చనిపోయారు.

See the chapter Copy

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు, అతని అన్నదమ్ములు ఆ తరం వారందరు చనిపోయారు,

See the chapter Copy




నిర్గమ 1:6

Follow us:

Advertisements


Advertisements